Monday, April 27, 2009

హాయ్ ఏమి చేస్తున్నారు ..నేను నా న్యూస్ బానే ఉన్నాము . నేను ఇప్పుడు ఇస్తున్నది ఓకే ..బట్ ఇంక బాగా చేయాలి.
ఇంతకీ నేను మహా టీవీ లో న్యూస్ రీడర్ గా వర్క్ చేస్తున్నాను. ఈ రోజు నుండే పోస్టింగ్స్ రాయడం స్టార్ట్ చేస్తున్న , సో ఇక నుండి రెగ్యులర్ గ మనం కాంటాక్ట్ లో ఉందాం.

No comments:

Post a Comment