హాయ్ ఫ్రెండ్స్ బావున్నారా , నేను నిన్నట్నుంచి బిజినెస్ బుల్లెతిన్ స్టార్ట్ చేశా , నిన్న ఫస్ట్ డే కాబట్టి కొంచెం టెన్షన్ ,బట్ టుడే ఇట్ వ్యాస్ గుడ్.ఇంక డే బి డే ఇమ్ప్రూవే అవుతున్నాను..మిగతావి మీరే చెప్పాలి..కే న..బాయ్..
Monday, April 27, 2009
హాయ్ ఏమి చేస్తున్నారు ..నేను నా న్యూస్ బానే ఉన్నాము . నేను ఇప్పుడు ఇస్తున్నది ఓకే ..బట్ ఇంక బాగా చేయాలి. ఇంతకీ నేను మహా టీవీ లో న్యూస్ రీడర్ గా వర్క్ చేస్తున్నాను. ఈ రోజు నుండే పోస్టింగ్స్ రాయడం స్టార్ట్ చేస్తున్న , సో ఇక నుండి రెగ్యులర్ గ మనం కాంటాక్ట్ లో ఉందాం.